రాజా బహుదూర్ వెంకట్రాంరెడ్డి నేటితరం విద్యార్థులకు ఆదర్శం

ఒక లక్ష్యం నిర్దేశించుకొని విద్యార్థులు చదువుల్లో ముందుకెళ్లాలి ఆర్ బి వి ఆర్ ఆర్ సొసైటీకి అండగా ఉంటాం రోడ్లు భవనాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజామాబాద్ సిటీ బతకమ్మ :స్వర్గీయ రాజా బహుదూర్ వెంకట్రామిరెడ్డి నేటితరం విద్యార్థులకు ఆదర్శప్రాయుడని, అప్పట్లోనే విద్య కేవలం పురుషులకే మహిళలు కూడా చదువుల్లో రాణించాలని ఉద్దేశంతో ఆర్ బి బి ఆర్ ఆర్ సొసైటీని నెలకొల్పి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏడున్నర ఎకరాల స్థలంలో విద్యా సంస్థను నెలకొల్పడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు...