ఘనంగా రాజాబహదూర్ వెంకట్ రాంరెడ్డి జయంతి వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు పట్టణ మోటాడి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజ బహుదూర్ వెంకటరామిరెడ్డి జయంతిని పురస్కరించుకొని వినాయక నగర్ లో గల రాజాబహద్దూర్ వెంకట్ రాంరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా సిపి  సాయి చైతన్య, ఎసిపి రాజా వెంకట్ రెడ్డి, రెడ్డి సంఘ సభ్యులు హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ వెంకట్ రాంరెడ్డి జీవితం అందరికి ఆదర్శం అని, ఆయనా పోలీస్...