వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కసి రెడ్డి ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. కసిరెడ్డి రూ. 13 కోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. బంధువుల పేరుతో ఆస్తులు కొన్నట్లు తెలిపారు.