పెచ్చులూడిన సబ్ స్టేషన్ స్లాబ్
. పగిలిన డ్రైవర్ తల కామారెడ్డి, బతుకమ్మ: స్లాబ్ పెచ్చులూడి విద్యుత్ శాఖలో ప్రైవేట్ డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్ – 1లో శుక్రవారం చోటు చేసుకుంది. ఏడీఈ ప్రైవేట్ డ్రైవర్ నాగనాథ్ సబ్ స్టేషన్ లో కూర్చున్న సమయంలో స్లాబ్ పెచ్చులూడి పడింది. ఈ ఘటనలో నాగనాథ్ తల పగిలి గాయాలుకాగా ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ శాఖ భవనాలు శిథిలావస్థకు చేరుకోగా.. అధికారులు, సిబ్బంది...