కామారెడ్డి జిల్లాను ముంచేత్తిన వాన
. . . దశాబ్ధాల రికార్డులు బద్ధలుకోట్టిన వర్షం . . . పోంగిపోర్లిన వాగులు, వంకలు . . . కోట్టుకుపోయిన రైల్వే ట్రాక్... రైళ్ల రాకపోకల బంద్ . . . హైవేల పై నుంచి ప్రవహించిన వరధ.. రాకపోకల నిలిపివేత .. . .జలదిగ్బంధంలో కామారెడ్డి పట్టణంలో పలు కాలనీలు . . . వరధల్లో చిక్కుకున్న పలువురిని కాపాడాన ఎస్ డిఆర్ఎఫ్ . . . పరిస్థితులపై ఆరా తీసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ,...