Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2025, 12:33 pm Posted by : ramakrishna

మూడు రోజులపాటు వర్షాలు

హైదరాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలో మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.