ఇందల్వాయి, జానకంపేట్ లలొ  ఆర్ఓబిలకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్

   . . . కేంద్రం "స్పెషల్ రైల్వే ప్రాజెక్టులు" గా గుర్తించడం పట్ల ఎంపీ అర్వింద్ హర్షం    నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో మరో రెండు ఆర్వోబీల నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందల్వాయి , జానకంపేట్ గూడ్స్ షెడ్ ల వద్ద ఆర్వోబీల నిర్మాణాలను చేపట్టాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి,  కేంద్ర రైల్వే శాఖ మంత్రి  అశ్విని వైష్ణవ్ ను, రైల్వే ఉన్నతాధికారులను కలసి పలుమార్లు విజ్ఞప్తులు అందించిన విషయం తెలిసిందే .తాజాగా నిజామాబాద్ జిల్లాలో ప్రజల...