రైల్వే సూపర్ యాప్

. అన్ని సేవలు ఒకే చోట.. .  త్వరలో అందుబాటులోకి.. హైదరాబాద్, బతుకమ్మ :  రైళ్లకు సంబంధించి అన్ని సేవలు ఒకే చోట అందించే స్వరైల్ పేరిట  సూపర్ యాప్ ను ఇండియన్ రైల్వే తాజాగా లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది.  అండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫాంలపై వెయ్యిమంది చొప్పున తొలుత రైల్వేశాఖ ఈఅవకాశం కల్పించింది.  ఈయాప్ ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం రూపొందించింది. బీటా టెస్టర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులతో...