గుండె పోటుతో రైల్వే హెడ్ కానిస్టేబుల్ మృతి
. . . అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించిన డీఎస్పీ, ఎస్సై మోర్తాడ్, బతుకమ్మ : గుండెపోటుతో బాసర రైల్వే స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న జిన్నా జాన్ (55) గురువారం హైదరాబాద్ లోని యశోదలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వారం రోజుల క్రితం ఎండ దెబ్బ తగలడంతో సెలవు తీసుకొని హైదరాబాద్ లోన యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఎండ దెబ్బ తగిలి జాయిన్ అయిన ఆయన యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో...