17న బీసీ బిల్లు సాధించేందుకు రైల్ రోకో
బీసీ బిల్లుపై బీజేపీ చొరవ తీసుకోవాలి కులగణన వివరాలు బయట పెట్టాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : బీసీ బిల్లును సాధించేందుకు ఈనెల 17న రైల్ రోకో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్ లోని తన నివాసంలో గురువారం రైల్ రోకో పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం జూలై 17న జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే రైల్ రోకోను...