భీమ్ గల్ సర్కిల్ పరిధిలో ఫైనాన్స్ లపై దాడులు
జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు భీమ్ గల్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు భీమ్ గల్ పోలీస్ సర్కిల్ పరిధిలోని మోర్తాడ్, కమ్మర్ పల్లి, భీమ్ గల్ మండలాల్లో గురువారం పోలీసులు ఫైనాన్స్ లపై మెరుపు దాడులను నిర్వహించారు. అధిక వడ్డీతో అమాయకులకు డబ్బులు ఇచ్చి రోజు వారిగా వసూళ్లను చేసే పిప్పి చేసి పిండి చేస్తున్న ఫైనాన్స్ లల్లో దాడులు నిర్వహించి రికార్డులు, డాక్యూమెంట్ లు,ప్రామిసర్ నోట్లను స్వాధీనం చేసుకొన్నారు.భీమ్ గల్ సర్కిల్ పరిధిలో...