బోధన్‌లో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై దాడి

  బోధన్, బతుకమ్మ :   బోధన్ పట్టణంలోని శ్రీనివాస్ నగర్‌లో ఉన్న సాయి అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుపై సీసీఎస్ టీమ్, స్థానిక బోధన్ పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రైడ్ చేపట్టారు. దాడి సందర్భంగా సివిల్ సప్లైస్ డీటీ హనుమాన్ పంచనామా నిర్వహించగా, రెండు ఆటోలు, ఒక లారీ నుండి పీడీఎస్ ధాన్యం అక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 144.2 క్వింటాళ్ల ధాన్యాన్ని స్వాధీనం చేసుకుని,...