దేశద్రోహ పార్టీలతో కలిసి దీక్ష పేరిట రాహుల్ దొంగ నాటకం
. . . మండల బీజేపీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్ వేల్పూర్, బతుకమ్మ : దేశద్రోహ పార్టీలు, రోయింగ్యాలతో కలిసి కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ దీక్ష పేరిట ఢిల్లీలో దొంగనాటకానికి తెర లేపారని మండల బీజేపీ ప్రెసిడెంట్ బేల్దరి నవీన్ ఆరోపించారు. ఈ మేరకు మండల బీజేపీ ఆధ్వర్యంలో గురువారం దేశద్రోహి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ పేరిట బీజేపీ పార్టీ పై, ప్రధాన మంత్రి...