వరంగల్ లో రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన

హైదరాబాద్, బతుకమ్మ :  కాంగ్రెస్ అగ్రనేత, లోకసభ విపక్షనేత రాహుల్ గాంధీ మంగళవారం వరంగల్ లో పర్యటించనున్నారు.   ప్రత్యేక విమానంలో డిల్లీ నుంచి సాయంత్రం హైదరబాద్ కు వస్తారు. హైదరాబాద్ నుంచి  5.30 కి హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ మైదనానికి చేరుకుంటారు. హన్మకొండలోని సుప్రభ హోటల్ లో కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం రాత్రి 7.30 కి  రాహుల్ గాంధీ  రైలులో తమిళనాడు వెళ్లనున్నారు.