ఇందల్వాయిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం
ఇందల్వాయి, బతుకమ్మ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను ఇందల్వాయి మండలానికి చెందిన బీజేపీ నాయకులు గురువారం దహనం చేశారు. ముందుగా ఇందల్వాయి ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ఎదుట నిరసన చేపట్టి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ తాత్కాలిక మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను...