ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బ్లాక్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు, లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కుటుంబం పదవులకు కాకుండా దేశం కోసం త్యాగం చేసే కుటుంబం అని ఆయన...