ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని దేవిదాస్ గోశాలలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని గోశాలలోని ఆవులకు దాన పెట్టారు. ఈ సందర్బంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ..  రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో నాలుగు గోశాలలను నిర్మిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందూర్...