ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

మోర్తాడ్ బతుకమ్మ: పార్లమెంట్ లో ప్రతి పక్షనేత కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు భారత రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గిర్మాజీ గోపి మండల అధ్యక్షులు ముత్యాల రాములు, హెడ్ పెల్లి గ్రామ అధ్యక్షుడు లక్మ రంజిత్, మండల యూత్ ప్రెసిడెంట్ మనోజ్ ఆనంద్, దేవేందర్ నాయకులు, కార్యకర్తలు...