త్యాగాల వారసత్వం రాహుల్ గాంధీది

  . . . కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివన్నోళ్ల శివకుమార్   ఏర్గట్ల, బతుకమ్మ :   దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబ వారసత్వం నుంచి వచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ అని ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివన్నోళ్ల శివకుమార్ అన్నారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు...