1104 యూనియన్ నిజామాబాద్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులుగా రఘువీర్ అశోక్
ఇందూర్, బతుకమ్మ: విద్యుత్ శాఖ కు సంబందించిన 1104 యూనియన్ నిజామాబాద్ డివిజన్ ఎన్నికలు హోరా హోరిగా సాగాయి. పోటీదారులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడంతో నాయకులు రఘునందన్, రాజేందర్ గౌడ్ ఎన్నికలు జరిపించారు. ఏకగ్రీవం చేద్దామని పోటీదారులను బుజ్జగించిన, ససేమిరా అనడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి, పోటీలో నిలబడే వారి నుంచి నామినేషన్లు స్వీకరించారు. డివిజన్ అధ్యక్ష పదవికి రఘురాజ్, సాయినాథ్ రెడ్డి పోటీలో నిలిచారు. మొత్తం 184 ఓట్లు పోలవగా 133 ఓట్ల తో రఘువీర్ అధ్యక్షునిగా గెలుపొందాడు. కార్యదర్శి గా...