తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో ర్యాగింగ్
. . . ఒక విద్యార్థి తల పగలగొట్టిన సీనియర్ విద్యార్థులు . . . తమకు న్యాయం చేయాలని జూనియర్ విద్యార్థుల ఆందోళనలు భిక్కనూరు, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బి టి ఎస్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి విద్యార్థులు కామ దహన కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండగా జూనియర్ విద్యార్థులు నృత్యాలు చేస్తున్న సమయంలో సీనియర్ విద్యార్థులు వచ్చి దాడికి...