నకిలీ ఆధార్‌ కార్డులతో తిరుమలలో గదుల దందా

  . . . భక్తులకు అధిక ధరలకు గదుల విక్రయం   . . . ఆరుగురు అరెస్ట్‌   వెబ్ డెస్క్, బతుకమ్మ :   నకిలీ ఆధార్‌ కార్డులను ఉపయోగించి తిరుమలలో తక్కువ ధరలకు గదులు పొంది, వాటిని అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తున్న దళారీ ముఠాను తిరుమల పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంలో తెలంగాణ, బిహార్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణకు చెందిన ఇరప్ప కాలప్ప, శ్రీనివాస్‌,...