పందానికి సిద్దమైన పందెం కోళ్ళు

. . . క్యాంప్ గ్రామాలలో బరులను గీసిండ్రు   . . . పోటీల నిర్వహణే తరువాయి   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పందెం కోళ్ళు కాళ్లు దువ్వేందుకు సిద్దమయ్యాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా కాళ్ళకు కత్తులు పట్టుకుని పోటీ పడేందుకు పందెం కోళ్ళు రెడీ అయ్యాయి. పందాలను నిర్వహించేందుకు బరులను(వేదికలను) సిద్దం చేశారు. ఉమ్మడి జిల్లాలో సెటిలర్లు ఎక్కువగా నివసించే క్యాంప్ గ్రామాలలో కోడి పందాల నిర్వహణకు సిద్దమైంది. పోలీసు శాఖ కోడి పందాలను నిర్వహించొద్దని...