విద్యా వికాస్ కాలేజ్ లో క్విజ్ పోటీలు

బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణం లోని విద్యావికాస్ జూనియర్ కళాశాలలో కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు శనివారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ విజయ సాయి విద్యాసంస్థల మాజీ డైరెక్టర్ అర్.కామశాస్త్రి హాజరై ఒక రౌండ్ గణితం పై ప్రత్యేక క్విజ్ పోటీని నిర్వహించారు. పోటీలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కామశాస్త్రి మాట్లాడుతూ ఇలాంటి పోటీలో నిర్వహించడం వలన విద్యార్థులలో పోటీ తత్వంతో పాటు తార్కిక...