రేషన్ కార్డు ఈ – కెవైసీ కోసం ఆధార్ సెంటర్లలో పిల్లల క్యూలు

  . . . ఉదయం నుంచే తల్లిదండ్రులతో పాటు బారులు   . . . ఈ - కెవైసీ కోసం పిల్లలతో ఆధార్ సెంటర్ లకు పరుగులు   భిక్కనూరు, బతుకమ్మ :   భిక్కనూరు మండల కేంద్రంలోని ఆధార్ సెంటర్ వద్ద రేషన్ కార్డులకు ఈ - కెవైసీ తప్పనిసరి చేయడంతో ఆధార్ సెంటర్ల వద్ద పిల్లలతో కలిసి మంగళవారం తల్లిదండ్రులు ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. ప్రభుత్వం డెడ్‌లైన్ విధించడంతో రేషన్ కార్డు రద్దు అవుతుందనే భయంతో జనం...