యూరియా కోసం విభిన్నరీతిలో క్యూ

ముప్కాల్, బతుకమ్మ : ఖరీఫ్ సీజన్ కు గాను తోటల్లో చల్లేందుకు  రైతులు, మహిళలు యూరియా కోసం సొసైటీ వద్ద విభిన్న రీతిలోచెప్పులు క్యూ లో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్న ఘటన రెంజర్ల సొసైటీ వద్ద చోటు చేసుకొంది. తోటలకు మందు చల్లే  సీజన్ ఉండడం, జిల్లాలో యూరియా కొరత ఉండడం కారణంగా నాకు నీకు అంటూ యూరియా కోసం మహిళలు, రైతులు పడిగాపులు కాస్తున్నారు.యూరియా కోసం ఎండలో నిలబడి, నిలబడి నీరసం చెందిన రైతులు వరుస ప్రకారం తమ చెప్పులను...