బోధన్  లో ప్రశ్నాపత్రం లీక్ కాలేదు

  . . . సోషల్ మీడియాలో వైరల్ అంతా ఉత్తిదే   . . . 24 గంటల్లోనే ఇద్దరి ఫై సస్పెన్షన్ ఎత్తివేత   . . . విద్యాశాఖ అధికారుల విచారణపై విమర్శల వెల్లువ   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లాలో పదవ తరగతి హింది ప్రశ్న పత్రం లీక్ వ్యవహారం విచారణ పై పలు విమర్శలు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 18న  జిల్లాలోని మూడు పరీక్ష కేంద్రాల నుంచి హిందీ  ప్రశ్నాపత్రం లీక్ అయిందని ...