సహకార సంఘాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు

. . . సమన్వయ సమావేశంలో సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  రైతులకు మేలు చేకూర్చేందుకు గాను సహకార సంఘాల ద్వారా విత్తనాభివృద్ధి సంస్థకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలని నిర్ణయించామని, దీనివల్ల రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు సహకార సంఘాలకు, విత్తనాభివృద్ధి సంస్థకు కూడా మేలు కలుగుతుందని  రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ...