రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారును ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ, డిఆర్డిఓ ఏపీఓలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ 2025 కు సంబంధించి వివరాలను కలెక్టర్ కువిన్నవించారు. జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వరి 318,000 ఎకరాల్లో సోయా 84000 ఎకరాల్లో ప్రతి 34,000...