రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి
. . . మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ ఏర్గట్ల, బతుకమ్మ : రైతులకి నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వం సూచిస్తున్న వరి రకాలను రైతులకి అందుబాటులో ఉంచాలని మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ అన్నారు. శుక్రవారం మండల ఎంపీడీవో కార్యాలయం దగ్గర ఉన్న రైతు వేదిక వద్ద మండల పరిధిలోని గ్రామ ఫర్టిలైజర్ షాప్ యజమానులతో ఏవో సమావేశాన్ని నిర్వహించారు. ఖరీఫ్ సాగు ప్రారంభం అవుతున్న సందర్బంగా మండలంలోని విత్తన, పురుగు మందు షాప్ యజమానులకు కొన్ని...