నాణ్యమైన విత్తనం..  రైతన్నకు నేస్తం

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాదు రూరల్ మండలం గుండారం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ అయిన ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం రుద్రూర్ ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతు వేదిక గుండారం నందు వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన వరి, పెసర విత్తనాలను పంపిణీ చేశారు. నాణ్యమైన విత్తనాలను సేకరించి సాగు చేయడం వలన దిగుబడిలో సుమారుగా 10 నుంచి 15% పెంపొందించవచ్చని జిల్లా...