ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

  . . . నందిపేట పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి   నందిపేట, బతుకమ్మ :   ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డా. రాజశ్రీ సూచించారు. నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ ఆదివారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, మందుల నిల్వ,...