సీసీ డ్రెయిన్ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు
. . . 16వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి అనిత నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 16 వ డివిజన్ పరిధిలో జరుగుతున్న సీసీ డ్రెయిన్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి అనిత ఆరోపించారు. ఈ మేరకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కార్పొరేటర్ అనిత మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న డ్రెయిన్ నిర్మాణ పనుల్లో కాంక్రీట్ మిశ్రమం తయారీలో నిబంధనలకు అనుగుణంగా...