అభివృద్ధి  నిర్మాణ పనుల్లో నాణ్యత నే ప్రధానం

  . . . అభివృద్ధిపనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్ ఇందూరు,బతుకమ్మ:   నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కొనసాగుతున్నపనుల్లో నాణ్యత ఎంతో ముఖ్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ స్పష్టంచేశారు.  గురువారం నగరంలోని 22, 25, 35వ డివిజన్ లోపలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ... ఇటీవల నిర్వహించిన కార్పొరేషన్ కౌన్సిల్ లో ప్రతి డివిజన్ కు 20లక్షల నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో అన్ని డివిజన్ ల అభివృద్ధి పనులకు...