నైపుణ్యంతో పాటు నాణ్యత ఎంతో అవసరం

  . . . ప్రారంభమైన మాస్ కమ్యూనికేషన్ కార్యశాల   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఆధునిక యుగంలో నైపుణ్యం తో పాటు నాణ్యత ఎంతో అవసరమని వర్సిటీ ఉపకులపతి టి.యాదగిరిరావు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న స్క్రిప్ట్ టు స్క్రీన్ కార్యశాల బుధవారం ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వర్సిటీ ఉపకులపతి టి.యాదగిరిరావు మాట్లాడుతూ సాంకేతికతకు నైతికత తోడైనప్పుడు మాత్రమే వ్యవస్థలోని వాస్తవాలను పత్రికల ద్వారా లేదా విజువల్ మీడియా ద్వారా...