నాణ్యత కలిగిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : ప్రస్తుత రబీ సీజన్ లో రైతులు పండించిన నాణ్యత కలిగిన వరి ధాన్యాన్నే సేకరించాలని తహసీల్దార్ శ్రీనివాసరావు అన్నారు. మండలంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొనుగోలు చేయనున్న వరి ధాన్యం కొనుగోళ్ల పై ఐకెపి సీసీలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులు, వివోఏ లకు వరి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లుల ద్వారా ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని...