విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
మున్సిపల్ కమిషనర్ వై. రామకృష్ణ భీమ్ గల్ బతుకమ్మ : కస్తూరిభా పాఠశాలలో విద్యానభ్యసిస్తున్న విద్యార్ధినులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని భీమ్ గల్ మున్సిపల్ కమిషనర్ వై. రామకృష్ణ ఆదేశించారు.కలెక్టర్ ఆదేశానుసారం పట్టణంలోని కేజీవీబీ ( కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) హాస్టల్ ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కిచెన్ గదిని, చుట్టూ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.కిచెన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు .విద్యార్థునుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. పప్పులు. కూరగాయలు....