నాణ్యమైన విద్యుత్ ని అంతరాయం లేకుండా సరఫరా చేయాలి

  . . . డైరెక్టర్ ఆపరేషన్ వరంగల్ మధుసూదన్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ  :   ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన విద్యుత్ ని వేసవిలో అంతరాయం లేకుండా సరఫరా చేయాలని డైరెక్టర్ ఆపరేషన్ మధుసూదన్ ఆదేశించారు. టిజిఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్ వరంగల్ మధుసూదన్ ఆధ్వర్యంలో మంగళవారం పవర్ హౌస్ లోని గోల్డెన్ జూబ్లీ సమావేశ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33 కెవి లెవెన్ కె.వి ఫీడర్లలో అంతరాయాలను తగ్గించాలని, లైన్లను ఎప్పటికప్పుడు తనిఖీ...