నాణ్యతతో కూడిన విద్యను బోధించాలి

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను సందర్శించిన కలెక్టర్   నిజామాబాద్, బతుకమ్మ : శిక్షణ తరగతులను చక్కగా ఆకళింపు చేసుకుని, నేర్చుకున్న అంశాలను తరగతి గదులలో పాటిస్తూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను బోధించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉపాధ్యాయులకు హితవు పలికారు.రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో సమగ్ర శిక్ష సహిత...