నాణ్యమైన విద్యను అందించాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ కామారెడ్డి, బతుకమ్మ : ఉపాధ్యాయులందరూ సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా, అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆదేశించారు. జడ్సీహెచ్ఎస్ ఐఎన్సీ కామారెడ్డి పాఠశాలను ఆయన మంగళవారం ఆకస్మిక సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో వారు చదువుతున్న విధానం అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో కలిపిస్తున్న మౌళిక వసతులు, అందిస్తున్న విద్య, ఎండీఎం పై విద్యార్థులతో చర్చించారు. పాఠశాలలో...