నాణ్యమైన విద్యా బోధన అందించాలి
. . . జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ సూచించారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్లకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన శిక్షణ పొందుతున్న అధ్యాపకులతో మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతికి అధ్యాపకుల శిక్షణ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రతి...