ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యా బోధన

రుద్రూర్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధనతో పాటు అన్నీ రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఎంఈఓ కట్ట శ్రీనివాస్ రావు సూచించారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని జేయన్సీ కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(ఇంగ్లీష్ మీడియం) ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రధాన వీధుల గుండా బడి బాట కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు.  ఈ సందర్బంగా ఎంఈఓ కట్ట శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత నాణ్యమైన విద్య బోధనతో పాటు మధ్యాహ్న భోజనం, దుస్తువులు,...