ఆర్థిక సంక్షోభం నుంచి దేశానికి విముక్తి కలిగించిన ఆర్థిక వేత్త పీవీ

  . . . యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎల్పీజీ విధానంతో ఆర్ధిక సంక్షోభం నుండి భారత దేశాన్ని విముక్తి కలిగించిన ఆర్ధిక వేత్త పీవీ అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని కాంగ్రెస్ భవన్ లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నేతృత్వం లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా...