వైధిక ధ్యాన యోగ కేంద్రంలో పుత్ర కామేష్టి యజ్ఞం

చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్   ఆర్మూర్, బతుకమ్మ :  జిల్లాలోని ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని వైదిక ధ్యాన యోగ కేంద్రం ఆశ్రమంలో లోక కల్యాణర్థం,సంతాన లేమి దంపతుల కోసం పుత్రకామేష్టి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు చరిత్రకారుడు, కవి కంకణాల రాజేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ ద్వి అష్టోత్తర సహస్ర గాయత్రీ, మృత్యుంజయ సహిత సామవేద పారాయణ మహా యజ్ఞంలో భాగంగా సంతానం లేని దంపతుల ఆవేదన, విజ్ఞప్తిని దయార్థ్ర హృదయంతో పరిశీలించి ఈ నెల 22 న మిథున రాశి,భరణి...