సామాగ్రి బయట వేసి ఇంటికి తాళం
కామారెడ్డి, బతుకమ్మ : ఇంటి సామాగ్రిని ఇంటి బయట వేసి ఇంటికి తాళం చేశారని ఎస్సీ హాస్టల్లో పనిచేసి రిటైర్డ్ అయినా ప్రభుత్వ ఉద్యోగి తుమ్మగల్ల బాలమణి ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలుగడ్డ కాలనీలో నివాసముంటున్న ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో వార్డెన్ గా పనిచేసి రిటైర్డ్ ఉద్యోగి తుమ్మగల్ల బాలమణి మీడియాతో మాట్లాడారు. 2000 సంవత్సరంలో ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నప్పుడు వల్లకాటీ నర్సయ్య ఇంట్లో అద్దెకు ఉండడం జరిగిందని అతను...