సక్సెస్ స్టూడెంట్ల ఫ్లెక్సీలను పేరెంట్స్ మీటింగ్ రోజు పెట్టండి
. . . డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆఫీసర్ దాసరి ఒడ్డెన్న భీంగల్, బతుకమ్మ : గత పది సంవత్సరాల నుండి గవర్నమెంట్ కాలేజ్ లో చదివి సక్సెస్ అయ్యిన విద్యార్థుల ఫ్లెక్సీని ఈ విద్యా సంవత్సరం మనం నిర్వహించే పేరెంట్స్ మీటింగ్ రోజు కాలేజ్ లో పెట్టించాలని డిస్ట్రిక్ట్ స్పెషల్ ఆఫీసర్ దాసరి ఒడ్డెన్న ఆదేశించారు. గురువారం భీంగల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సక్సెస్ స్టూడెంట్ల ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు పెట్టడం మూలాన అటు...