కార్పొరేట్ పాలిటిక్స్ కు స్వస్తి చెప్పండి

బతుకమ్మ,మోర్తాడ్: మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ గోని అశోక్ గౌడ్ నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రచారంలో భాగంగా ప్రైవేట్ టీచర్లను, ప్రైవేటు సంస్థలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కలసి కార్పొరేట్ పాలిటిక్స్ కి స్వస్తి చెప్పాలని పట్టభద్రులకు విజ్ఞప్తి అబ్బ గోని అశోక్ గౌడ్ అన్నారు. బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బి ఎస్ పి పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ..వీరు కేవలం వారి స్వలాభం కోసమే...