ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ మిషన్ అందజేత
ఏర్గట్ల, బతుకమ్మ : మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, హాస్పిటల్ సిబ్బందికి త్రాగడానికి వాటర్ లేక ఎంతో ఇబ్బంది ఉండడాన్ని తెలుసుకొని వేసవి, ఎండలను దృష్టి లో ఉంచుకొని శివన్నోళ్ళ రాజు ప్యూరిఫై వాటర్ ఫిల్టర్ మిషన్ అందజేశారు. ఏర్గట్ల గ్రామానికి చెందిన తన తండ్రి మాజీ సొసైటీ చైర్మన్ శివన్నోల్ల రాజన్న స్మారకార్థం తన స్వంత డబ్బులతో ఈ మిషన్ అందజేసినట్టు ఆయన తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఫిల్టర్ మిషన్ ని గురువారం ప్రభుత్వ...