మల్లారెడ్డి చెరువు శుద్ధికరణ ప్రారంభం

 లిక్విడ్ ట్రీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పనులు ప్రారంభం  పూర్తి సహకారం అందిస్తాం మున్సిపల్ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణం లోని మల్లారెడ్డి చెరువు లో గల చెత్తాచెదారాన్ని తొలగించి మురికి నీరుతో నిండిపోయిన చెరువును సాధారణ స్థాయికి తీసుకురావడానికి ఢిల్లీ నుండి వచ్చిన లిక్విడ్ ట్రీస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పనులు ప్రారంభించారు. గతంలో మల్లారెడ్డి చెరువు నుండి నీటి యొక్క ఘాడత తెలుసుకోవడం కోసం శాంపిల్స్ ని సేకరించడం జరిగింది. శుక్రవారం చెరువు యొక్క శుద్ధి...