సర్వరోగ నివారిణి స్వచ్ఛమైన కల్లు  

 ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి   బతుకమ్మ, కోటగిరి : సర్వ రోగ నివారిణిగా స్వచ్ఛమైన ఈత కల్లు పనిచేస్తుందని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని కోటగిరి గీత పరిశ్రమ సహకార సంఘంని సందర్శించి 2020లో హరితహారం లో భాగంగా  పెట్టిన ఈత చెట్ల పెంపకం  గీత కార్మికుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు స్వచమైన కల్లును అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో ఎక్సైజ్ బోధన్ సీఐ భాస్కర్ రావు, ఎస్సై జమీల్,...